Fri Mar 20 2026 14:03:32 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ తొలి సంతకం ఇదే
కొత్త సచివాలయంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం ఫైలు సిద్ధమయింది.

కొత్త సచివాలయంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం ఫైలు సిద్ధమయింది. హైదరాబాద్ నగరంలో లక్ష మంది డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై మంత్రి కేటీఆర్ సంతకం చేయనున్నట్లు తెలిపారు.
లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు...
హైదరాబాద్ నగరంలో అనేక మంది ఇళ్లు లేక ఇబ్బందులు పడుతుండంతో, లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన ఫైలు గైడ్ లైన్స్‌కు సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేయనున్నారు.
Next Story

