Fri Dec 05 2025 18:36:48 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ ఆన్ వర్క్ ఫ్రం హోం
డమకాలికి గాయం కావడంతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటీఆర్ విధి నిర్వహణలో కూడా పాల్గొంటున్నారు.

ఎడమకాలికి గాయం కావడంతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటీఆర్ విధి నిర్వహణలో కూడా పాల్గొంటున్నారు. తన శాఖకు చెందిన ఫైల్స్ ను చూస్తూ వాటిని క్లియర్ చేసే పనిలో కేటీఆర్ ఉన్నారు. ఆయన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. కేటీఆర్ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం లో విధి నిర్వహణలో ఉన్న ఫొటోలను ట్విట్టర్ లో పోస్టు చేశారు.
కాలికి గాయం కావడంతో...
తెలంగాణ మంత్రి కేటీఆర్ నాలుగు రోజల క్రితం జారిపడిన సంగి తెలిసిందే. ఆయన ఎడమకాలి చీలమండ కండరానికి గాయమైంది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకవైపు ఓటీటీలో సినిమాలు చూస్తేనే మరో వైపు కేటీఆర్ తన శాఖలకు సంబంధించి ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు.
Next Story

