Sun Feb 16 2025 03:09:49 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్ర నాధ్ పాండేలకు లేఖ రాశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్ర నాధ్ పాండేలకు లేఖ రాశారు. తెలంగాణ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలని కేటీఆర్ లేఖాలో కోరారు. ఆదిలాబాద్ సిమెంట్ కార్పరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తే వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తన లేఖలో కోరారు.
త్వరగా పునరుద్ధరిస్తే....
ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పునరుద్దరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ తెలిపారు. అలాంటి సంస్థల వల్లనే అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని కేటీఆర్ లేఖలో తెలిపారు.
Next Story