Mon Dec 08 2025 12:17:10 GMT+0000 (Coordinated Universal Time)
నాలురోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ లోకి బలంగా గాలులు వీస్తున్నాయని, ఈ ప్రభావంతో రెండు రోజుల పాటు వడగళ్ల వాన కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరించింది. అనేక చోట్ల తేలిక పాటి వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది.
వాతావరణ శాఖ హెచ్చరిక...
అయతే వర్షాలు కురిసిన తర్వాత చలిగాలుల తీవ్రత తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే నాలుగురోజుల పాటు వర్షాలు సంక్రాంతి పండగను పాడు చేస్తాయోమోనని తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story

