Fri Jan 30 2026 10:48:45 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. మరోసారి డీఏను ప్రకటించింది

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. మరోసారి డీఏను ప్రకటించింది. ఈ నెల జీతంతో పాటు కొత్త డీఏను చెల్లించనున్నట్లు పేర్కొంది. సంక్రాంతికి లక్షల మంది ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లో ఎదురు చూస్తున్న కార్మికులకు పండగ రోజుల్లో శుభవార్త చెప్పింది.
ఆరో డీఏ...
సంక్రాంతి పండగకు ఆర్టీసీ కార్మికులు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. పండగకు పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు వెళుతుంటారు. అదనపు సర్వీసులను కూడా నడుపుతున్నారు. ఈ సీజన్ లో ఆర్టీసీికి ఆదాయం కూడా అదనంగా వస్తుంది. దీంతో మొత్తం ఏడు డీఏలకు ఆరు డీఏలను ప్రభుత్వం ఇచ్చినట్లయింది.
Next Story

