Tue Nov 28 2023 16:14:38 GMT+0000 (Coordinated Universal Time)
రేవంత్ సమక్షంలో చేరిక
నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీలో చేరారు

కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో న్యాయవాది మల్లారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుుకున్నారు.
బార్ అసోసియేషన్...
మల్లారెడ్డి సుదీర్ఘకాలం నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లారెడ్డి చేరికతో పార్ీ జిల్లాలో మరింత బలోపేతం అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story