Thu Mar 19 2026 08:36:52 GMT+0530 (India Standard Time)
నేడు హైకోర్టు తీర్పు
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటీషన్ పై నేడు హైకోర్డు తీర్పు ఇవ్వనుంది.

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటీషన్ పై నేడు హైకోర్డు తీర్పు ఇవ్వనుంది. తనకు ఇచ్చిన 41 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ గత నెల 27 సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారుక. దీనిపై రెండు వర్గాల వాదను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
ప్రభుత్వంపై అసత్య ప్రచారం...
కాంగ్రెస్ వార్ రూమ్ లో దొరికిన ఆధారాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై సోదాలు నిర్వహించారు. తెలంగాణ గళం పేజీతో తమకు సంబంధం లేదని సునీల్ కనుగోలు న్యాయస్థానానికి తెలిపారు. నేడు ఈ కేసుకు సంబంధించి తీర్పును ప్రకటించనుంది.
Next Story

