Sun Mar 15 2026 10:54:51 GMT+0530 (India Standard Time)
Telangana : ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
తెలంగాణలో ఇటీవల ఎన్నికయిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

తెలంగాణలో ఇటీవల ఎన్నికయిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రత్యర్థులు వేసిన పిటీషన్లపై విచారించిన ధర్మాసనం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. అఫడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు వారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దానం నాగేందర్
కోవా లక్ష్మి
మాగంటిగోపీనఆధ్
దానం నాగేందర్,
మధుసూధన్ రెడ్డి
యన్నం శ్రీనివాసరెడ్డి
Next Story

