Wed Mar 18 2026 15:46:08 GMT+0530 (India Standard Time)
కేబినెట్ లో చోటుపై క్లారిటీ ఇచ్చిన కోదండరాం
ఎమ్మెల్సీ కోదండరాం తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కడడంపై జరుగుతున్న ప్రచారంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ కోదండరాం తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కడంపై జరుగుతున్న ప్రచారంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. మంత్రివర్గంలో తనకు అవకాశం ఇస్తారన్నది కేవలం ఊహాగానాలేనని ఆయన కొట్టి పారేశారు. మీడియా చిట్ చిట్ లో కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిపై చర్చ ఎక్కడా జరగలేదన్నారు
రాజీవ్ విగ్రహం పెట్టొచ్చు...
రాజీవ్‌గాంధీ విగ్రహం విషయంలో..విద్వేషపూరితంగా పోవాల్సిన అవసరం లేదని కోదండరాం అన్నారు. సచివాలయ ప్రాంగణంలో..రాజీవ్‌గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టడానికి ఎందుకు అభ్యంతరం ఉంటుందని ఆయన తెలిపారు. గ్రూప్-1,2,3,4 కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించడం మంచిదని కోదండరామ్ తెలిపారు.
Next Story

