Sun Mar 22 2026 01:33:50 GMT+0530 (India Standard Time)
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో బంగారానికి డిమాండ్ మరింత పెరగనుంది.

దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో బంగారానికి డిమాండ్ మరింత పెరగనుంది. పెళ్లిళ్లు మాత్రమే కాకుండా పెట్టుబడిగా భావించే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారంపై మోజు పెట్టుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు భారత్ లోనే ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఇతర దేశాల్లో దీనిపై పెద్దగా మోజు ఉండదు.
హైదరాబాద్ లో....
తాజాగా పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,760 రూపాయలుండగా, 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర 48,830 రూపాయలుగా ఉంది.
Next Story

