Sun Mar 08 2026 00:46:32 GMT+0530 (India Standard Time)
బీఆర్ఎస్ గూటికి తిరిగి గద్వాల్ ఎమ్మెల్యే
గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు

గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తిరిగి ఆయన సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనను తిరిగి పార్టీలో చేర్చుకున్నారు.
కాంగ్రెస్ లోకి వెళ్లి...
ఆయన కాంగ్రెస్ లోకి ఎందుకు వెళ్లారో? తిరిగి ఎందుకు బీఆర్ఎస్ గూటికి చేరారన్నది కారణాలు తెలియరాకపోయినా కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తిరిగి తిరిగి గులాబీ పార్టీకి చేరుకోవడం సంతోషకరమని గద్వాల్ బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

