Thu Mar 19 2026 12:09:48 GMT+0530 (India Standard Time)
గద్దర్ అవార్డులు వీరికే
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ, ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజులు ప్రకటించారు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ, ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజులు ప్రకటించారు. 2024వ సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించారు.
గద్దర్ అవార్డులు
ఉత్తమ చిత్రం - కల్కి
ద్వితీయ ఉత్తమ చిత్రం - పొట్టేల్
మూడో ఉత్తమ చిత్రం - లక్కీ భాస్కర్
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్
ఉత్తమ కథనాయకుడు - అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి - నివేదిత థామస్
ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయస్ ఘోషల్
స్పెషల్ జ్యూరీ అవార్డులు
దుల్కర్ సల్మాన్ - లక్కీ భాస్కర్
అనన్య నాగళ్ల - పొట్టేల్
ఫరియా అబ్దుల్లా - మత్తువదలరా -2
ఉత్తమ సహాయ నటుడు - ఎస్ జె సూర్య
ఉత్తమ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లూరి
ఉత్తమ హాస్యనటులు - వెన్నల కిశోర్, సత్య,
ఉత్తమ కొరియో గ్రఫర్ - చంద్రశేఖర్
Next Story

