Thu Apr 02 2026 04:54:57 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి హైదరాబాద్లో జీ 20 సదస్సు
నేటి నుంచి హైదరాబాద్లో జీ 20 సన్నాహక సదస్సులు జరగనున్నాయి. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నారు.

నేటి నుంచి హైదరాబాద్లో జీ 20 సన్నాహక సదస్సులు జరగనున్నాయి. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు విదేశాల నుంచి వందల సంఖ్యలో ప్రతినిధులు హాజరు కానున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి.
మూడు రోజుల పాటు...
ఇటీవల విశాఖపట్నంలో ఈ సన్నాహక సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు వందలకు మందికి పైగా విదేశీప్రతినిధులు హాజరు కానున్న ఈ సమావేశానికి భారీ బందోబస్తును ఏ్పాటు చేశారు. ఈ సమావేశాల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబకర్ సెక్యూరిటి వంటి మూడు అంశాలపై చర్చించనున్నారు.
Next Story

