Mon Mar 16 2026 07:52:34 GMT+0530 (India Standard Time)
కొత్త సెక్రటేరియట్ ప్రారంభం ఎప్పుడంటే?
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. జనవరి 18న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయింది. జనవరి 18వతేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈలోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు.
పనులు పూర్తి చేయాలని...
2023 జనవరి 18న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త సచివాలయం నుంచి పాలన ఆరోజు నుంచే ప్రారంభం కానుంది. పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్త సచివాలయం నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పనుల పురోగతిని ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు.
Next Story

