Sun Mar 08 2026 00:15:52 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ తో భేటీపై కుమారస్వామి ఏమన్నారంటే?
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో హైదరాాద్ లో తన సమావేశం అద్భుతంగా జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో హైదరాాద్ లో తన సమావేశం అద్భుతంగా జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. కేటీఆర్ తో జరిగిన సమావేశంపై ఆయన ట్వీట్ చేశారు. ప్రకాశవంతమైన దార్శనికత, విన్నూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వం, వ్యక్తిత్తం, ఆయనతో జరిగిన చర్చ చాలా అర్థవంతంగా కొనసాగిందన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య...
ఈ చర్చల సందర్భంా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సమస్యలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించామని తెలిపారు. కేటీఆర్ అభిమానం, విశ్వాసం, గౌరవంతో తన హృదయం నిండిపోయిందన్నారు.
Next Story

