Wed Feb 18 2026 15:43:03 GMT+0530 (India Standard Time)
Telangana : ఏడుగురు మేయర్లు వీరే
తెలంగాణలోని ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది.

తెలంగాణలోని ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది. బీజేపీ ఒకటి, సీపీఐ ఒకటి, కాంగ్రెస్ ఐదు కార్పొరేషన్లను చేజిక్కించుకుంది.
మేయర్లు.. డిప్యూటీ మేయర్లు
1. కరీంనగర్ కార్పొరేషన్
మేయర్ - కొలగాని శ్రీనివాస్ ( బీజేపీ )
డిప్యూటీ మేయర్ - సునీల్ రావు ( బీజేపీ )
2. నిజామాబాద్ కార్పొరేషన్
మేయర్ - ఉమారాణి ( కాంగ్రెస్ )
డిప్యూటీ మేయర్ - సల్మా తహసీన్ ( ఎంఐఎం )
3. రామగుండం కార్పొరేషన్
మేయర్ - మహంకాళి స్వామి (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ - పాతిపెల్లి ఎల్లయ్య (కాంగ్రెస్)
4. కొత్తగూడెం కార్పొరేషన్
మేయర్ - మూడ్ గణేశ్ (సీపీఐ)
డిప్యూటీ మేయర్ - సిరిపురపు లలిత కుమారీ (కాంగ్రెస్)
5. నల్గొండ కార్పొరేషన్
మేయర్ - ముర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ - మహమ్మద్ అష్రఫ్ అలీ అమర్
6.మహబూబ్నగర్ కార్పొరేషన్
మేయర్ - గుమల్ మమత (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ - సురేందర్ రెడ్డి (కాంగ్రెస్)
7. మంచిర్యాల కార్పొరేషన్
మేయర్ - మధుకర్ (కాంగ్రెస్)
డిప్యూటీ మేయర్ - రమ్య మహేశ్ (కాంగ్రెస్)
Next Story

