Wed Mar 18 2026 18:00:27 GMT+0530 (India Standard Time)
Telangana Elections : సినీ హీరోలు తమ ఓటు హక్కును
ఉదయాన్నే సినీ హీరోలు తమ కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయాన్నే సినీ హీరోలు తమ కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి, ఆయన తల్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చి క్యూ లైన్ లో నిల్చుని ఉన్నారు. అప్పటికే క్యూ లైన్ ఉండటంతో వేచి చూడక తప్పడం లేదు.
సినీ సెలబ్రిటీలు...
అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కును కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కువ మంది క్యూ లైన్ లో నిల్చుని తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.
Next Story

