Fri Mar 20 2026 04:09:31 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో తగ్గుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 146 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 146 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,78,288 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,007 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 78 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,70,435 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,123 ఉన్నాయి.
Next Story

