Fri Mar 20 2026 06:08:05 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 188 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 188 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,78,142కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,005 మంది మరణించారు.
యాక్టివ్ కేసులు...
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే 54 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,70,246 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 4,761 ఉన్నాయి.
Next Story

