Wed Feb 12 2025 06:53:18 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో తగ్గుతున్న కరోనా
తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. 24 గంటల్లో 109 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు

తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గాయి. 24 గంటల్లో 109 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
మరణాల సంఖ్య....
ఇప్పటి వరకూ తెలంగాణలో 6,80,662 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 6,73,223 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 3,417 వరకూ ఉన్నాయి. కరోనా బారిన పడి తెలంగాణలో ఇప్పటి వరకూ 4,022 మరణించారు.
Next Story