Mon Mar 16 2026 02:40:30 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు నమోదు కాలేదు.

తెలంగాణ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 105 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు నమోదు కాలేదు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకూ 6,73,574 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణ:గా 3,972 మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 6,65,861 గా ఉంది.
యాక్టివ్ కేసులు...
తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,740 గా ఉంది. ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 23,888 నమూనాలను పరీక్షించారు. ఈరోజు 106 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story

