Sat Mar 07 2026 12:43:40 GMT+0530 (India Standard Time)
భారత్ లో కరోనా అప్ డేట్
భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 10,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 10,302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 267 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,44,99,925 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,24,868 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు మాత్రం....
భారత్ లో ఇప్పటి వరకూ 3,44,99,925 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,64,902 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,15,79,69,274 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
- Tags
- corona virus
- inda
Next Story

