Thu Mar 19 2026 14:22:57 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 3,590 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. తాజాగా 3,590 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,58,566 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 7,14,034 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గ్రేటర్ లోనే...
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 40,447 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,085 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 1,160 కేసులు నమోదయ్యాయి.
Next Story

