Mon Mar 30 2026 00:24:52 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో కరోనా అప్ డేట్
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 193 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు

తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 193 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,76,187 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3,993 మంది మరణించారు.
కోలుకున్న వారు....
కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. కొత్తగా 73 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,68,564 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,630 ఉన్నాయి.
Next Story

