Thu Mar 19 2026 20:35:36 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు 2,983 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు

తెలంగాణలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు 2,983 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 7,14,639 మందికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,85,104 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరణాలు....
ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 23,048 ఉన్నాయి. ఇప్పటి వరకూ 4,062 మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే అత్యధికంగా 1,206 కేసులు నమోదయ్యాయి.
Next Story

