Fri Jan 30 2026 21:28:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాలను గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాలను గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తమ వద్ద ఈసారి కూడా తమ వద్ద బ్రహ్మాండమైన మంత్రం ఉందని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ఈసారి ఖరారు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, రియల్ టైమ్ లోనే ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రత్యర్థులు లేరు....
తమకు తెలంగాణలో రాజకీయంగా ప్రత్యర్థి ఎవరూ లేరన్నారు. తాము పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదని కేసీఆర్ చెప్పారు. తాను ఎంపీగా పోటీ చేస్తానా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా? అని చెప్పేందుకు ఇంకా రెండేళ్లు సమయం ఉందని కేసీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు తమకు పోటీయే కాదని అన్నారు.
Next Story

