Sat Apr 04 2026 04:07:17 GMT+0530 (India Standard Time)
పసిడి ప్రియులకు తీపి కబురు
బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఎప్పుడూ మార్కెట్ వైపు చూస్తుంటారు. ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తుంటారు.

బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఎప్పుడూ మార్కెట్ వైపు చూస్తుంటారు. ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తుంటారు. బంగారం ధరలు రోజూ పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. భారీగా పెరిగితే కొనుగోళ్లు తగ్గుతాయి. స్వల్పంగా తగ్గినా కొనుగోళ్లు పెరుగుతాయి. ఇది బంగారం వ్యాపారులు చెప్పే సూత్రం. అయితే ఈరోజు బంగారం ధరలు పెరగలేదు. తగ్గలేదు. స్థిరంగా న్నాయి.
ధరలు ఇలా....
బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కట్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 ఉండగా, పదిగ్రాముల 24 క్యారెంట్ల బంగారం ధర 50,180 రూపాయలుగా ఉంది.
Next Story

