Sun Mar 22 2026 03:13:17 GMT+0530 (India Standard Time)
KTR : నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్.. అరగంట సేపు స్టేట్మెంట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై ఆయన వేసిన పరువు నష్టం దావా కేసులో దాదాపు అరగంట సేపు ఆయన కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ముందు న్యాయమూర్తి స్టేట్ మెంట్ ఇస్తారా? అని అడగ్గా కేటీఆర్ న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
అన్ని వివరాలను తాను స్టేట్మెంట్ లో ఇచ్చానని కేటీఆర్ తెలిపారు.
Next Story

