Sat Mar 07 2026 19:36:55 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో బోనాలు ఎప్పుడంటే?
తెలంగాణలో బోనాల పండగ ప్రారంభం కానుంది. ఈ నెనల 30వ తేదీన ఆషాడ బోనాల ప్రారంభమవుతుంది.

తెలంగాణలో బోనాల పండగ ప్రారంభం కానుంది. ఈ నెనల 30వ తేదీన ఆషాడ బోనాల ప్రారంభమవుతుంది. గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయి. అలాగే జులై 17వ తేదీన ఉజ్జయిన మహంకాళీ అమ్మవారీ బోనాలు జరగనున్నాయి.
జులై 18న భవిష్యవాణి...
జులై 18వ తేదీన రంగం, భవిష్యవాణి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జులై 24వ తేదీన భాగ్యనగర బోనాలు ఉంటాయి. జులై 25వ తేదీన ఘటాల ఊరేగింపు, జులై 28న గోల్కొండ బోనాలతో ఈ కార్యక్రమం ముగియనుంది. బోనాల సందర్భంగా పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
Next Story

