Wed Mar 18 2026 15:08:44 GMT+0530 (India Standard Time)
కవిత ఏమైనా స్వతంత్ర సమరయోధురాలా?
సీబీఐ విచారణలో అన్నీ బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు

సీబీఐ విచారణలో అన్నీ బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆమె ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చట్ట ప్రకారం ఏ దర్యాప్తు సంస్థ అయినా విచారణ చేస్తుందని ఆయన అన్నారు.
జైలు కెళ్లడం ఖాయం...
తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలు జైలు కెళ్లడ ఖాయమని ఆయన అన్నారు. సీబీఐ వాళ్లు చాయ్ బిస్కట్ ల కోసం రాలేదన్నారు. తప్పు చేసిన వాళ్లే పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆమె అన్నారు.
Next Story

