Sat Mar 07 2026 18:00:27 GMT+0530 (India Standard Time)
నిరాశలో బీజేపీ అభ్యర్థి
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరాశతో ఉన్నారు. ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరాశతో ఉన్నారు. ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. చౌటుప్పల్ మండలంలో కోమటిరెడ్డి అత్యధికంగా మెజారిటీ వస్తుందని అంచనా వేసుకున్నారు. కానీ ఆ అంచనా తప్పింది. దీంతో ఆయన నిరాశతో ఉన్నారు.
అనుకున్న మెజారిటీ...
అనుకున్న మెజారిటీ రాకపోవడంతో కోమటిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫలితం ఇప్పుడే చెప్పలేమని, చివరకు ఏమైనా జరగవచ్చని కోమటిరెడ్డి మీడియాకు తెలిపారు. పోరు మాత్రం హోరాహోరీ సాగుతుందని, చివరకు వరకూ ఇదే ఉత్కంఠ కొనసాగుతుందని ఆయన అన్నారు.
Next Story

