Sun Mar 15 2026 18:18:51 GMT+0530 (India Standard Time)
ఈటల భూ వ్యవహారంపై నేటి నుంచి...?
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ వ్యవహారంపై నేటి నుంచి విచారణ జరగనుంది. మూడు రోజుల పాటు విచారణ జరగనుంది.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ వ్యవహారంపై నేటి నుంచి విచారణ జరగనుంది. మూడు రోజుల పాటు విచారణ జరగనుంది. ఈటల రాజేందర్ భూముల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు లో విచారణ జరగలేదు. కోవిడ్ తీవ్రత కారణంగా ఈ కేసును వాయిదా వేశారు. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడంతో తిరిగి కోర్టులో విచారణ ప్రారంభం కానుంది.
మూడు రోజుల పాటు....
దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ నేటి నుంచి జరపనుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ కుచెందిన జమున హేచరీస్ కు నోటీసులు జారీ చేశారు. దీనిపై నేటి నుంచి విచారణ జరగనుంది.
Next Story

