Tue Mar 17 2026 13:49:33 GMT+0530 (India Standard Time)
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. నేడు మరో ఫ్లై ఓవర్ ప్రారంభం
హైదరాబాద్ వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. షేక్ పేట్ లోని ఫ్లైఓవర్ ను నేడు ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ వాసులకు మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. షేక్ పేట్ లోని ఫ్లైఓవర్ ను నేడు ప్రారంభించనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో గచ్చిబౌలి వెళ్లేవారికి ప్రయాణం మరింత సులువు కానుంది.
330 కోట్లతో...
షేక్ పేట్ ఫ్లై ఓవర్ ను 333 కోట్ల రూపాయలతో నిర్మించారు. దాదాపు 2.75 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మొహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వారికి ప్రయాణం సులువుగా మారనుంది. సమయం కూడా తగ్గనుంది.
Next Story

