Sun Mar 15 2026 19:39:06 GMT+0530 (India Standard Time)
ఎన్కౌంటర్ ఒక మావోయిస్టు మృతి
తెలంగాణ-చత్తీస్గడ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది.

తెలంగాణ-చత్తీస్గడ్ సరిహద్దుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.
ఆయుధాలు...
సంఘటన స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టుల తారసపడటంతో ఎన్కౌంటర్ జరిగింది.
Next Story

