Fri Mar 20 2026 10:49:51 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం 9.30 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కి ఆమోదం తెలపనున్నారు. అందుకే ప్రత్యేకంగా తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు జరగనుంది.
నేడు బడ్జెట్...
నేడు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ను ఆమోదించడం కోసమే ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రత్యేక అజెండా అంటూ ఏమీ లేదని అధికారులు తెలిపారు.
Next Story

