Tue Mar 31 2026 15:00:17 GMT+0530 (India Standard Time)
BRS : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు

తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని కోరారు. మేడారం జాతర సందర్భంగా పోలీసులపై దురుసు ప్రవర్తన చేసినందుకు పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. పోలీసులపై అనుచిత ప్రవర్తన చేసినందుకు ఆయన విచారించేందుకు సిద్ధమయ్యారు.
మేడారం ఘటనపై...
అయితే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రాజకీయ వేధింపులు చేయదలచుకుంటే తనపై చేయాలని, కానీ తన కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇవ్వడం ఏంటని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
Next Story

