Sun Mar 15 2026 18:03:33 GMT+0530 (India Standard Time)
మానవీయకోణంలోనే ఈ బడ్జెట్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంమత్రి కేసీఆర్ ఆశీస్సులతో తాను మూడవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతునట్లు హరీశ్ రావు తెలిపారు.
హామీలకు అనుగుణంగా.....
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ను రూపొందించామని హరీశ్ రావు తెలిపారు. మానవీయ కోణంలో బడ్జెట్ ను రూపొందించామని, బడ్జెట్ సర్వజనామోదం పొందుతుందని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

