Sun Apr 12 2026 06:04:39 GMT+0530 (India Standard Time)
Breaking ; బీజేపీ నాలుగో జాబితా విడుదల
భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలయింది. పన్నెండు మంది అభ్యర్థులను సీట్లు ఖరారు చేసింది

భారతీయ జనతా పార్టీ నాలుగో జాబితా విడుదలయింది. పన్నెండు మంది అభ్యర్థులను సీట్లు ఖరారు చేస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మంది తర్వాత ఒకరు, మూడో విడత జాబితాలో 35 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జనసేనకు కూడా కొన్ని సీట్లను కేటాయించాల్సి ఉండటంతో కొన్ని సీట్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ వంద మంది పేర్లను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాాద్ కు వచ్చే ముందు ఈ జాబితాను ప్రకటించింది.
చెన్నూరు - దుర్గం అశోక్
సిద్ధిపేట - దూడి శ్రీకాంత్ రెడ్డి
వేములవాడ - తుల ఉమ
కొడంగల్ - బంటు రమేష్ కుమార్
గద్వాల్ - బోయ శివ
నకిరేకల్ - మొగిలయ్య
హుస్నాబాద్ - బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి
మిర్యాల గూడ - శ్రీనివాస్
ములుగు - ప్లహ్లాద్ నాయక్
ఎల్లారెడ్డి - వడ్డేపల్లి సురేష్ రెడ్డి
మునుగోడు - చలమల కృష్ణారెడ్డి
వికారాబాద్ - పెద్దిరెడ్డి నవీన్ కుమార్
Next Story

