Fri Mar 20 2026 00:44:13 GMT+0530 (India Standard Time)
టీం ఇండియా బయలుదేరింది
మూడు వన్డే సిరీస్, మూడు టెస్ట్ మ్యాచ్ లను ఆడేందుకు టీం ఇండియా దక్షిణాఫ్రికాకు బయలుదేరింది.

మూడు వన్డే సిరీస్, మూడు టెస్ట్ మ్యాచ్ లను ఆడేందుకు టీం ఇండియా దక్షిణాఫ్రికాకు బయలుదేరింది. ఈ విషయం బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దక్షిణాఫ్రికాలో మూడు టెస్ట్ లు, మూడు వన్డే సిరీస్ లను టీం ఇండియా ఆడనుంది. తొలుత టీ 20 సిరీస్ ను ప్లాన్ చేసినా చివరి నిమిషంలో దానిని వాయిదా వేశారు.
మూడు రోజుల క్వారంటైన్....
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో టీం ఇండియా ఆటగాళ్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బయలుదేరారని బీసీసీఐ తెలిపింది. ఈరోజు బయలుదేరి టీంఇండియా అక్కడ మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనుంది. బయో బబుల్ లోనే ఆటగాళ్లు ఉండనున్నారు.
Next Story

