Fri Dec 05 2025 17:46:59 GMT+0000 (Coordinated Universal Time)
ఐర్లండ్ పై శ్రీలంక విజయం
ప్రపంచకప్ లో శ్రీలంక తొలి విజయాన్ని సాధించింది. ఐర్లండ్ పై శ్రీలంక విజయం సాధించింది

ప్రపంచకప్ లో శ్రీలంక మరో విజయాన్ని సాధించింది. ఐర్లండ్ పై శ్రీలంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లండ్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసింది.
బ్యాటర్లు, బౌలర్లు...
తొలి మ్యాచ్ లో పసికూన నమీబియాపై ఓటమి పాలయిన శ్రీలంక తేరుకుంది. తర్వాత యూఏఈ జట్టుపై కూడా విజయం సాధించింది. తాజాగా ఐర్లాండ్ పై విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంకలో బౌలర్లు, బ్యాటర్లు రాణించడంతో విజయాన్ని సొంతం చేసుకుంది.
Next Story

