Thu Mar 19 2026 13:51:41 GMT+0530 (India Standard Time)
తొలుత ఇండియా బ్యాటింగ్
భారత్ తో న్యూజిలాండ్ రెండో టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది

భారత్ తో న్యూజిలాండ్ రెండో టీ 20 మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇక రెండు మ్యాచ్ లే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ లలో గెలిచిన వారిదే సిరీస్ సొంతమవుతుంది. రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలిచేందుకు బరిలోకి దిగుతున్నాయి.
టాస్ గెలిచి...
రెండు జట్లు వరల్డ్ కప్ లో అత్యుత్తమ ఆటతీరును కనపర్చినా సెమి ఫైనల్స్ కే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. న్యూజిలాండ్ పాకిస్థాన్ చేతిలోనూ, ఇండియా ఇంగ్లండ్ చేతిలోనూ ఓటమి పాలయింది. అయితే రెండు జట్లు కొందరు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువఆటగాళ్లకు అవకాశం కల్పించారు. తొలుత ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. అత్యధిక పరుగులు చేస్తే తప్ప న్యూజిలాండ్ ను కట్టడి చేసే అవకాశం లేదు.
- Tags
- india
- new zealand
Next Story

