Fri Apr 03 2026 10:53:05 GMT+0530 (India Standard Time)
IPL 2026 : నేడు మరో బిగ్ ఫైట్
నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది

నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలయింది. పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ పై జరిగిన తొలి మ్యాచ్ ఓటమి పాలయింది.
చెన్నై పుంజుకోవాలని...
చెన్నై పుంజుకోవాలని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు. తొలి మ్యాచ్ లో ఇటు బ్యాటర్లు, అటు బ్యాటర్లు అంతగా రాణించలేదు. మహేంద్ర సింగ్ ధోని కూడా లేరు. అయితే ధోనీ తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేస్తుండటంతో ఈరోజు ఆడేవిషయంంపై ఇంకా స్పష్టత లేదు. మొత్తం మీద నేడు మరొక బిగ్ ఫైట్ జరగనుంది.
Next Story

