Sat Mar 21 2026 23:06:23 GMT+0530 (India Standard Time)
World cup: టాస్ గెలిచిన భారత్
భారత్ టాస్ గెలిచింది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మెల్బోర్న్ వేదికగా మరికాసేపట్లో పాక్ - ఇండియా మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత్ టాస్ గెలిచింది. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మెల్బోర్న్ వేదికగా మరికాసేపట్లో పాక్ - ఇండియా మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలవడంతో పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఆటగాళ్లు ఛేధించాల్సి ఉంటుంది.
ఇరు జట్లు...
ఈ ప్రపంచ కప్ లో తొలిసారి రెండు జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నాయి. మెల్బోర్న్ లో 175 పరుగులు అతి తక్కువ స్కోరు అని రికార్డులు చెబుతున్నాయి. పాక్ బ్యాటర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత్ బౌలర్లపై ఉంది. 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story

