Fri Mar 20 2026 13:01:53 GMT+0530 (India Standard Time)
నేడు మూడో టెస్ట్.. సిద్ధమవుతున్న ఇండియా
దక్షిణాఫ్రికాతో నేడు భారత్ మూడో టెస్ట్ ఆడనుంది. సౌతాఫ్రికా పర్యటనలో ఇప్పటికే రెండు టెస్ట్ లు ముగిసాయి.

దక్షిణాఫ్రికాతో నేడు భారత్ మూడో టెస్ట్ ఆడనుంది. సౌతాఫ్రికా పర్యటనలో ఇప్పటికే రెండు టెస్ట్ లు ముగిసాయి. ఇరు జట్లు చెరో ఒక పాయింట్ గెలుచున్నాయి. సిరీస్ లో సమానంగా ఉన్న ఇరు జట్లు మూడో టెస్ట్ లో గెలుపుకోసం తీవ్రంగా శ్రహించనున్నాయి. కేప్ టైన్ వేదికగా ఈ మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడనున్నారు. సిరాజ్ కు గాయం కావడంతో ఆయన స్థానంలో ఇషాంత్ శర్మ దిగే అవకాశముంది.
జోరు మీద....
ఇక రెండో టెస్ట్ లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జోరుమీద ఉంది. సొంత గడ్డలో టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇరు జట్లు మూడో టెస్ట్ లో విజయం కోసం పట్టుదలగా ఉండటంతో ఈ సిరీస్ ఎవరి సొంత మవుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story

