Sat Mar 07 2026 15:38:02 GMT+0530 (India Standard Time)
నిలకడగా బ్యాట్స్ మెన్... మొదలయిన టీ 20 మ్యాచ్
భారత్ - దక్షిణాఫ్రికా టీ 20 మొదయింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ను ఎంచుకుంది.

భారత్ - దక్షిణాఫ్రికా టీ 20 మొదయింది. ఢిల్లీలో తొలి మ్యాచ్ మొదలయింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత ఇండియా బ్యాటింగ్ కు దిగింది. రిషబ్ పంత్ కెప్టెన్సీగా, హార్డిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకూ ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లను బీసీసీఐ సెలక్ట్ చేసింది.
బ్యాటింగ్ కు దిగిన...
తొలుత బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా 6 ఓవర్లలో 51 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లు బరిలోకి దిగారు. రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు, కిషన్ 26 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. రన్ రేట్ 7.45గా ఉంది. టీం ఇండియాకు మంచి పార్ట్నర్ షిప్ లభించింది.
Next Story

