Sat Dec 06 2025 16:51:28 GMT+0000 (Coordinated Universal Time)
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ ఆరోస్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పారు

ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ ఆరోస్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇక ఆడబోనని ఫించ్ తన అభిమానులకు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ ద్వారా ఫించ్ తన నిర్ణయాన్ని వెల్లడించడంతో ఆస్ట్రేలియాలోని అతని అభిమానులు షాక్ కు గురయ్యారు.
మరిచిపోలేని...
2024 వరల్డ్ కప్ లోనూ తాను ఆడబోనని ఫించ్ ప్రకటించాడు. తన నిర్ణయం సరైనదేనని తెలిపాడు. తన ప్లేస్ మరొకరిని తయారు చేసుకునే సమయం ఉందని ఆయన తెలిపారు. 2015 వన్ డే వరల్డ్ కప్, 2020 టీ వరల్డ్ కప్ ను తాను ఎన్నడూ మరచిపోలేనని, తనను ఆదరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Next Story

