Sat Mar 07 2026 20:10:47 GMT+0530 (India Standard Time)
పాపం సౌతాఫ్రికా అవుట్... సెమీస్ కు ఇండియా
వరల్డ్ కప్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. సౌతాఫ్రికా మీద నెదర్లాండ్స్ గెలిచింది

వరల్డ్ కప్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. సౌతాఫ్రికా మీద నెదర్లాండ్స్ గెలిచింది. దీంతో సౌతాఫ్రికా సెమీస్ కు చేరలేకపోయింది. సూపర్ 12 నుంచే నిష్క్రమించింది. సౌతాఫ్రికా ఓటమితో ఇండియా సెమీస్ కు వెళ్లినట్లే. ఆరు పాయింట్లతో ఇండియా ఇప్పటికే అగ్రస్థానంలో ఉండటంతో ఇండియా సెమీస్ కు చేరున్నట్లే
సెమీస్ కు...
ఇక బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో ఎవరు గెలిచినా వారు కూడా సెమసీ్ చేరుకుంటాయి. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సెమీస్ కు చేరుకుంది. నెదర్లాండ్స్ సౌతాఫ్రికాపై పదమూడు పరుగుల తేడాతో వజియం సాధించింది. దీంతో సెమీస్ పోరు మరోసారి ఆసక్తికరంగా సాగనుంది.
Next Story

