Mon Mar 16 2026 13:10:14 GMT+0530 (India Standard Time)
నేడు కేంద్రమంత్రి వర్గ సమావేశం
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం ఉండవచ్చన్న సమాచారం అందుతుంది.
కీలక నిర్ణయాలు...
ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రైతులకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యమైన నిర్ణయాలు ఉండే అవకాశముందని అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.
Next Story

