Wed Mar 18 2026 10:41:54 GMT+0530 (India Standard Time)
Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.
పలు కీలక నిర్ణయాలు...
ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెిపారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్లో ప్రభావంపై చర్చించనున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై చర్చించనున్న కేంద్రం పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది.
Next Story

