Fri Apr 03 2026 14:05:04 GMT+0530 (India Standard Time)
మరో వివాదంలో టీవీకే చీఫ్ విజయ్
టీవీకే చీఫ్ విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు

టీవీకే చీఫ్ విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులో రెండు చోట్ల పోటీ చేస్తున్న విజయ్ రెండు వేర్వేరు అఫడవిట్ లు దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చెన్నైలోని పెరంబూర్ , పట్టుకోసం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు.
రెండు వేర్వేరు అఫడవిట్ లు..
అయితే విజయ్ న్యాయవాదుల సూచన మేరకు అఫడవిట్ దాఖలు చేశారు. అయితే దీనిపై విజయ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒక అఫడవిట్ లో విజయ్ పై తన పేరు మీద కేసులున్నాయని, మరొక అఫడవిట్ లో తనపై కేసులు ఏవీ లేవని సూచించడంతో ఇప్పుడు రాజకీయంగా వివాదంగా మారింది.
Next Story

